అమావాస్య రోజు బీరువాలో వీటిని పెడితే ఇక డబ్బే డబ్బు..!

ధనపరమైన సమస్యలు ఉన్న వారందరూ బీరువాలో( Locker ) వీటిని పెడితే మీ కష్టాలన్నీ దూరమైపోతాయని పండితులు చెబుతున్నారు.

మనం బీరువాలో ఏ వస్తువులు పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రకాల గ్రహాల మార్పుల వల్ల అమావాస్య రోజు ఈ పరిహారం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే చాలామందికి సందేహం వస్తుంది.

ఈ రోజు అమావాస్య( Amavasya ) కదా ఎటువంటి మంచి పనులు మొదలు పెట్టాలని అనుకుంటూ ఉంటారు.

అమావాస్యలో కొన్ని మంచి గడియలు కూడా ఉంటాయి.ఆ సమయంలో ఈ పరిహారాలు కచ్చితంగా చేయాలి.ఇదే రోజున మంత్రసాధన,జప సాధన ఇలా ఎన్నో రకాల పరిహారాలు చేస్తుంటారు.

Advertisement

బీరువాలో డబ్బు, విలువైన పత్రాలు, బంగారం, వెండి, ఇలాంటివి దాచుకుంటూ ఉంటారు.మనలో కొంత మంది బీరువాకు పూజలు కూడా చేస్తూ ఉంటారు.

ఇంకా చెప్పాలంటే దానిలో పెట్టిన ధనం ( Money ) రెండింతలు అవ్వాలని కోరుకునే వారు కూడా ప్రపంచంలో చాలా మంది ఉన్నారు.

అలా కోరుకునే వారు అమావాస్య రోజు గులాబీ వాసన కలిగినటువంటి సెంటు,( Perfume ) ఐదు గవ్వలు,( Cowrie ) పసుపు, కుంకుమ, చందనపు ముక్క తీసుకుని అమ్మవారి దగ్గర పెట్టి వీటన్నిటిని ఒక చిన్న కవర్లో పెట్టి బీరువాలో ఒక మూలన ఉంచాలి.ఇలా చేయడం వల్ల దోషాలు దూరం అయిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.ఇలా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగిన తర్వాత మీ ఇంటికి ధనం నడిచి వస్తుంది.

అంతే కాకుండా మీ ఇంటిలోని కుటుంబ సభ్యులు చేసిన ఏ వ్యాపారంలోనైనా లాభాలు వస్తాయి.

ఈ పొడిని రోజు పాల‌ల్లో క‌లిపి తీసుకుంటే నిద్రలేమిని తరిమికొట్ట‌వ‌చ్చు!
Advertisement

తాజా వార్తలు