తెలంగాణలో ఇటీవల కురిసిన వడగండ్ల వానలతో పంటలను నష్టపోయిన రైతులకు కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలుస్తుంది.ఈ మేరకు రైతులకు ఆర్థిక సాయం చేసేందుకు రూ.
151.46 కోట్లు మంజూరు చేసింది.వచ్చే వారం నుంచి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ ఆర్థిక సాయాన్ని జమ చేయనున్నారు.
ఇందుకు గానూ బాధిత రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను అధికారులు ఇప్పటికే సేకరించారు.ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా వరంగల్, మహబూబాబాద్, కరీంనగర్ తో పాటు ఖమ్మం జిల్లాల్లో భారీగా పంట నష్టం వాటిల్లింది.
ఈ నేపథ్యంలో పంటలను స్వయంగా పరిశీలించిన సీఎం కేసీఆర్ రైతులను పరామర్శించారు.అనంతరం ఎకరానికి రూ.10 వేల చొప్పున నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.26 జిల్లాల్లో మొత్తం 1.31 లక్షల మంది రైతులకు ప్రభుత్వం ఈ ఆర్థిక సాయాన్ని అందించనుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy