స్టీల్ ప్లాంట్ కోసం కేసీఆర్ పోరాటం..బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు

విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడటానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు.

ఏపీ పార్టీలు ప్రయత్నించకపోయినా కేసీఆర్ పోరాటం చేస్తున్నారని తెలిపారు.

స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి లక్షల మంది బతుకుతున్నారని తోట చంద్రశేఖర్ వెల్లడించారు.కేసీఆర్ మొదటి నుంచి స్టైల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నారన్నారు.

స్టీల్ ప్లాంట్ కోసం 32 మంది చనిపోయారన్న సంగతి ఆయన గుర్తు చేశారు.

ఈ స్టార్స్ అంత ఇంజనీర్స్ అని మీకు తెలుసా..?
Advertisement