వేములవాడ రూరల్ మండలంలో మంజూరైన 33 చెక్కులను ఎమ్మార్వో కార్యాలయంలో పంపిణీ చేసిన రూరల్ మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకం కళ్యాణ లక్ష్మి పథకం అని నిరుపేదలకు గొప్ప వరమని కొనియాడిన ప్రజాప్రతినిధులు.
ఈ కార్యక్రమంలో రూరల్ ఎంపీపీ బండ మల్లేశం, జెడ్పీటీసీ ఏషా వాణీ తిరుపతి, సెస్ డైరెక్టర్ ఆకుల దేవరాజం, బిఆర్ఎస్ రూరల్ పార్టీ అధ్యక్షుడు గోస్కుల రవి, ఎమ్మార్వో నక్క శ్రీనివాస్, ఆర్ ఐ బాలు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు లబ్ధిదారులు పాల్గొన్నారు.
Latest Rajanna Sircilla News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy