రైతుగా మారిన కేఏ పాల్

నల్గొండ జిల్లా.చండూరు మండలంలో ప్రచారం నిర్వహించిన ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్.

రైతు వేషధారణలో రోడ్డుపై సైకిల్ తొక్కుతూ ప్రచారం చేసిన కేఏ పాల్.బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ రైతులకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేదు.

మునుగోడు ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే ఆరు నెలలు అభివృద్ధి చేసి చూపిస్తా.

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!
Advertisement

తాజా వార్తలు