KA Paul మునుగోడు ఉప ఎన్నిక నిర్వహణ పై కేఏ పాల్ అసంతృప్తి....

నల్గొండ.మునుగోడు ఉప ఎన్నిక నిర్వహణ పై కేఏ పాల్ అసంతృప్తి.

ఎన్నికల అధికారులు అదికార టీఆరెఎస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరించారు.

ఈవీఎం ల పనితీరుపై అనుమానాలున్నాయి.

బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల అధికారులను విజ్ఞప్తి చేశా.అయినా నా విన్నపాన్ని పట్టించుకోలేదు.

ఎన్నికల నిర్వహణ లో అక్రమాలకు పాల్పడ్డ అధికారులను సస్పెండ్ చేయాలి.

Advertisement
స‌మ్మ‌ర్‌లో బీర‌కాయ తింటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?

తాజా వార్తలు