భార‌త త‌దుప‌రి ప్రధాన‌ న్యాయ‌మూర్తి ఎవ‌రో తెలుసా..?

భార‌త త‌దుప‌రి ప్ర‌ధాన‌ న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ యూయూ ల‌లిత్ ప‌దవీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు.

ప్ర‌స్తుతం సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ఉన్న ఎన్వీ ర‌మ‌ణ ఆగస్ట్ 26న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు.

ఈ నేప‌థ్యంలో యూయూ పేరును సీజేఐ ఎన్వీ రమ‌ణ సిఫార్స్ చేశారు.భార‌త 49 వ సీజేఐగా బాధ్య‌త‌లు తీసుకోనున్న జ‌స్టిస్ యూయూ లలిత్ 74 రోజుల‌పాటు బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తారు.

గుంటూరు జీజీహెచ్ లో పెట్ స్కాన్' సిద్ధం