నిజామాబాద్ జిల్లా ( Nizamabad District ) ఆర్మూర్ లోని జీవన్ రెడ్డి( Jeevan Reddy ) మాల్ రీ ఓపెన్ అయింది.ఈ క్రమంలో కోర్టు ఆదేశాల మేరకు మాల్ ను ఆర్టీసీ అధికారులు రీ ఓపెన్ చేశారు.
రూ.3.5 కోట్ల బకాయిలు చెల్లించలేదని ఆర్టీసీ అధికారులు జీవన్ రెడ్డి మాల్ ను ఈ నెల 16వ తేదీన స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.దీంతో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు.
ఈ క్రమంలో మాల్ ను రీ ఓపెన్ చేయాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.దీంతో జీవన్ రెడ్డి మాల్ ను ఆర్టీసీ ( RTC ) అధికారులు తెరిచారు.
మాల్ రీ ఓపెన్ కావడంతో జీవన్ రెడ్డి అనుచరులు సంబురాలు చేసుకుంటున్నారని సమాచారం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy