ప్రసాదం తయారు చేస్తున్న ప్రోక్లైన్లు కాంక్రీట్ మిక్సర్లు ఏ ఆలయంలో అంటే..?

మన దేశంలో పెద్ద పెద్ద దేవాలయాలలో మన దేశంలో ఉండే పెద్ద పెద్ద దేవాలయాలలో ప్రతి రోజు ఎన్నో వేల మంది భక్తులకు ప్రసాదాన్ని ఇవ్వడానికి ఆ దేవాలయా సిబ్బంది ఎప్పుడూ ప్రసాదాన్ని సిద్ధం చేస్తూనే ఉండాలి.

అలా చాలామంది దేవస్థానం సిబ్బంది ప్రసాదం( Prasadam ) సిద్ధం చేయడానికి ఈ పని చేస్తూనే ఉండవలసి వస్తుంది.

కానీ ఈ దేవాలయంలో మాత్రం జెసిబి లు, కాంక్రీట్ మిక్సర్లు ప్రసాదం తయారు చేసే పని చేస్తూ ఉంటాయి.పెద్ద పెద్ద ట్రాక్టర్ ట్రాలీలు అటూ ఇటూ తిరుగుతూ ఉంటాయి.

అక్కడి జనాలు ఎవరి పనులలో వారు ఎప్పుడు బిజీగా ఉంటారు.వాహనాలను దూరం నుంచి చూస్తే అక్కడ ఏదో భారీ భావన నిర్మాణ పనులు జరుగుతున్నాయి అని అందరూ అనుకుంటారు.

కానీ నిజానికి అక్కడ ఎలాంటి కట్టడాలు జరగడంలేదని దగ్గరికి వెళ్లి చూస్తే అర్థమవుతుంది.అలాంటి ఈ ఆలయంలో ప్రసాదం తయారు చేయడానికి ఈ యంత్రాలు అన్నింటిని ఉపయోగిస్తున్నారు.

Advertisement
Jcb Concrete Mixers Are Using For Making Prasadam At Dandraua Dham Madhya Prades

ఆ దేవాలయం ఎక్కడుంది.ఈ దేవాలయలయనికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఉంది.

యంత్రాలతోనే ఎందుకు ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు.అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

మధ్యప్రదేశ్‌ లోని( Madhya Pradesh ) భిండ్ జిల్లాలో దంద్రౌవా ధామ్( Dandraua Dham ) అనే ప్రముఖ పుణ్యక్షేత్రం ఉంది.ఈ పుణ్యక్షేత్రంలో హనుమంతుని దేవాలయం( Hanuman Temple ) ఉంది.

ఇక్కడ ఏటా 11 రోజుల పాటు ఎంతో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు.

Jcb Concrete Mixers Are Using For Making Prasadam At Dandraua Dham Madhya Prades
వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయాల‌నుకుంటున్నారా? అయితే ఈ ఫుడ్స్ మీకే!

అలాగే భక్తులు ఆలయాన్ని దర్శించుకోవడంతో పాటు ధీరేంద్ర ప్రవచనాలు వినేందుకు భారీ సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు.ఆలయం చుట్టుపక్కల తాత్కాలిక వసతులను ఏర్పాటు చేసుకొని దాదాపు రెండు, మూడు రోజులు భక్తులు ( Devotees ) అక్కడే ఉంటారు.అలాగా రెండు మూడు రోజులు అలాగే ఉండే భక్తులకు దేవాలయ నిర్వాహకులే భోజనం, ప్రసాదాలను అందిస్తూ ఉంటారు.

Advertisement

దేవాలయానికి వచ్చే లక్షల మందికి భోజనం సిద్ధం చేయాలంటే చిన్న విషయం ఏమీ కాదు.దీని కోసం చాలా పెద్ద పెద్ద యంత్రాలను వినియోగిస్తారు.

ఆ దేవాలయంలో ఒక పెద్ద ఖాళీ స్థలంలో వంటగదిని ఏర్పాటు చేసి అక్కడ వివిధ రకాల ప్రసాదాలను వండుతూ ఉంటారు.ప్రతి రోజు 30 ట్రాక్టర్ల భోజనంతో పాటు ప్రసాదం కోసం 40 ట్రాక్టర్ 20 ట్రాలీలా షీర్ ను తయారు చేస్తూ ఉంటారు.ఇందుకోసం ప్రతిరోజు 300 క్వింటాళ్ల బంగాళదుంపలు ఒకటి పాయింట్ ఐదు టన్నులపాలు ఒక టన్ను బియ్యం 75 కిండల్ల చక్కెర 15 టన్నుల మైదానం ఉపయోగిస్తూ ఉంటారు పిండి కలిపేందుకు కాంక్రీట్ మిక్సర్ యంత్రాలను వంటలను పాత్రలలో వేసేందుకు జెసిబిలను ఆహార పదార్థాలను భక్తుల వద్దకు తీసుకువెళ్లేందుకు ట్రాక్టర్ ట్రాలీలను ఇక్కడ ఉపయోగిస్తారు.

ఈ దేవాలయం రాష్ట్రంలోనే అతి పెద్దది కావడం ఒక విశేషం.

తాజా వార్తలు