ధర్మవరం ఎమ్మెల్యేపై కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డ జేసీ ప్రభాకర్ రెడ్డి

అనంతపురం: తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి( Kethireddy Venkatarami Redd )పై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గత కొద్దిరోజులుగా విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.

తాడిపత్రి ఎమ్మెల్యే చీనీ తోటకు సంబంధించి ఆరోపణలు చేసిన జేసీ( JC Prabhakar reddy ) ఇప్పుడు తాజాగా ధర్మవరం ఎమ్మెల్యేపై కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

‘‘ఎమ్మెల్యే పదవి లేకుంటే అది లేదనే దిగులుతోనే నువ్వు, మీ చిన్నాన్న చనిపోతారు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.ప్రజలు మిమ్మల్ని చెప్పులతో కొడుతారన్నారు.

వాళ్ల మాదిరిగా దోచుకోవడం తనకు చేత కాదన్నారు.ఇంట్లో నాటుసారా అమ్మి బతికేవాళ్లు.

కేసులు నమోదు చేశారని మండిపడ్డారు.‘‘చెప్పుతో కొడుతావా.

Advertisement

కొట్టురా చూద్దాం.మీ తాత చనిపోతే పోలేకపోయారు.

పోలీస్ లేకుంటే మీ చిన్నాన్న ఒక్క అడుగువేస్తాడా.మీ నాన్నను చంపిన వాళ్ళ.

Advertisement

తాజా వార్తలు