ఆగష్టు నెలలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వారాహి యాత్ర: జనసేన తిరుపతి నగర అధ్యక్షుడు రాజారెడ్డి

తిరుపతి: జనసేన తిరుపతి నగర అధ్యక్షుడు రాజారెడ్డి కామెంట్స్.ఆగష్టు నెలలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వారాహి యాత్ర.

తిరుపతి కార్పోరేటర్ల అక్రమాలపై ఆగష్టులో జనసేన వారాహి దండయాత్ర.సిఐ అంజూ యాదవ్ దౌర్జన్యాలపై చర్యలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

సిఐ అంజూయాదవ్ కు కులం రంగు పూయడం వైకాపాకు సిగ్గుచేటు.సిఐ హోదాలో ఆమె చేసిన తప్పును జనసేన ప్రశ్నిస్తే వైకాపా కులం రంగు పూస్తుంది.

కులాల మధ్య చిచ్చు పెట్టి వైకాపా పబ్బం గడుపుకుంటోంది.వాలంటీర్లు సేకరించిన డేటా పక్కరాష్ట్రాలకు ఎందుకు పోతోందని పవన్ కళ్యాణ్ అడిగితే ఎస్పీ సమాధానాన్ని దాటవేశారు.

Advertisement

తిరుపతిలో ట్రాఫిక్, కార్పోరేటర్ల కబ్జాలు, అక్రమ సంపాదనను ఎమ్మెల్యే కట్టడి చేయమని సూచన.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో కొత్త సినిమాకి కమిట్ అయిన రవితేజ...డైరెక్టర్ ఎవరంటే..?
Advertisement

తాజా వార్తలు