గాజువాక నుంచే జనసేనాని పోటీ! ఖరారు కాకున్న ఇప్పటికే నిర్ణయం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు మూడు సార్లు అభ్యర్ధుల జాబితాని రిలీజ్ చేసాడు.

అందులో ఇప్పటి వరకు 76 మంది అభ్యర్ధులని అధినేత ఇప్పటికే ఫైనల్ చేసాడు.

ఇక వీళ్ళంతా ఇప్పుడు ఎన్నికల ప్రచారాన్ని కూడా మొదలెట్టేసారు.అయితే ఇందులో గెలుపు గుర్రాలు చాలానే ఉన్నాయి.

Janasena Pawan Kalyan Not Decide To Contest Consistency-గాజువాక �

అలాగే ఫలితాలని ప్రభావితం చేసే వారి సంఖ్య గణనీయంగా ఉంది.ఇదిలా ఉంటే ఇప్పటి వరకు జనసేన ప్రకటించిన అభ్యర్ధుల జాబితాలో కీలకంగా ఉన్న పవన్ కళ్యాణ్ తో పాటు జేడీ లక్ష్మినారాయణ అభ్యర్ధిత్వంపై కూడా పవన్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

అయితే పవన్ కళ్యాణ్ సుమారు గాజువాక నియోజక వర్గం నుంచి ఎన్నికల బరిలో నిలబడే అవకాశాలు ఉన్నాయని మాత్రం పార్టీ వర్గాల నుంచి విశ్వసనీయం సమాచారం.ఇక జేడీ లక్ష్మినారాయణ భీమిలి నుంచి అసెంబ్లీ బరిలో గాని లేదంటే విశాఖ పట్నం లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు