బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ జాతీయ రహదారిపైకి చేరుకున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్....

బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ ( Hanuman Junction )జాతీయ రహదారిపైకి చేరుకున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ జిల్లా నాయకులు చలమచెట్టి రమేష్ ఆధ్వర్యంలో భారీగా చేరుకున్న జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మూడు కిలోమీటర్ల వరకు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కు స్వాగతం పలికిన జనసేన నాయకులు కార్యకర్తలు.ఏలూరు రెండో విడత వారాహి యాత్రకు వెళుతున్న పవన్ కు ఘన స్వాగతం పలికిన గన్నవరం నియోజవర్గ కార్యకర్తలకు కారు పైనుంచి అభివాదం చేస్తూ ఏలూరు రెండో విడత వారాహి యాత్రకు వెళ్లిన పవన్.

పవన్ కళ్యాణ్ కు స్వాగతం ర్యాలీలో జనసేన కార్యకర్తల బైకును ఢీకొన్న కారు నలుగురు జనసేన కార్యకర్తలకు స్వల్ప గాయాలు.108 అంబులెన్స్ లో నలుగురుని ఆసుపత్రికి తరలించిన జనసేన నాయకులు.

తాజా వార్తలు