టాలీవుడ్‎లోకి ఎంట్రీ ఇవ్వనున్న జాహ్నవి కపూర్..!

అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ టాలీవుడ్‎లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.ప్రముఖ హీరో నందమూరి ఎన్టీఆర్ కు జోడిగా జాహ్నవి కపూర్ కనిపించనున్నారు.

ఎన్టీఆర్ 30 సినిమాలో హీరోయిన్ గా అరంగేట్రం చేయనున్నారు.ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు.

ఇందుకు సంబంధించి జాహ్నవి కపూర్ పోస్టర్ ను టీమ్ రిలీజ్ చేసింది.గతంలో ఎన్టీఆర్ తో కలిసి సందడి చేసేందుకు జాహ్నవి ఎదురు చూస్తున్నానని వ్యాఖ్యనించిన సంగతి తెలిసిందే.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు