వంగవీటి రాధా పై జగన్ ఆడిన నాటకం లీకయింది..

గత కొన్ని నెలలుగా విజయవాడలో వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్తు నేపధ్యంలో.జరుగుతున్న చర్చలు.

ఏపీ అంతటా ఎంతో ఉత్కంట రేకెత్తించాయి.గతంలో జగన భందువు గౌతమ్ రెడ్డి రంగా మరణంపై చేసిన వ్యాఖ్యలకి ఎంత కలకలం రేగిందో అందరికీ తెలిసిందే అయితే ఆ సమయంలో కాపులు అందరు రోడ్లపైకి వచ్చి రచ్చ రచ్చ చేయడంతో జగన్ రాధాని శాంత పరచడానికి “గౌతంరెడ్డిని” పార్టీ నుండి సస్పెన్షన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నాడు.

Jagan Mohan Reddy Cheat Vangaveeti Radha-Jagan Mohan Reddy Cheat Vangaveeti Radh

ఇక్కడి వరకూ అందరికీ ఈ విషయం తెలిసిందే అయితే దాని తరువాతా ఏం జరిగింది అనే విషయం మాత్రం గౌతమ్ రెడ్డి బయట పెట్టాడు.ఇప్పుడు గౌతమ్ రెడ్డి వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

సంచాలనం మాట పక్కన పెడితే జగన్ నీ ఇరకాటంలో పడేశాయి.రాధా కి మరో మారు టెంపర్ లేచేలా చేశాయి.

Advertisement

ఇంతకీ గౌతమ్ రెడ్డి ఏమి చెప్పాడంటే.గౌతమ్ రెడ్డి ఎపిసోడ్ లో జగన్ గౌతమ్ రెడ్డి ని సస్పెండ్ చేశారు.

రాధా శాంతించారు ఆయితే ఈ తతంగం అంతా జగన్ దగ్గరుండి చేయించారు అని తెలుస్తోంది.ఆ సమయంలో రాధా కూడా ఇలాంటి వెధవలను పార్టీ ప్రోత్సహించ బట్టే పార్టీ ఇలా ఉంది.

వారిని సస్పెండ్ చేయాలి అంటూ అంటూ ఫైర్ అయ్యారు కూడా.అయితే ఈ పరిణామాల తరువాత.

గౌతం రెడ్డి రెండు రోజుల క్రిందట వెళ్లి జగన్ ను బహిరంగంగా కలిసి సంచలంనం సృష్టించారు.పార్టీ నుంచీ ఓకరు సస్పెండ్ అయ్యాక.

ఆ వ్యక్తి జగన్ వద్దకి ఎలా డైరెక్ట్ గా వెళ్తారు అంటూ ఆశ్చర్య పోయారు అందరు.అయితే తాజగా గౌతమ్ రెడ్డి నేను వైసీపి లోనే ఉన్నాను అంటూ ప్రకటిస్తునే.

Advertisement

వైసీపీ నుంచి తనకు ఎలాంటి సస్పెన్షన్‌ ఉత్తర్వులు అందలేదని.షాకింగ్ కామెంట్స్ చేశారు.

అయితే ఇప్పుడు రాధకి.అసలు విషయం అర్ధం అయ్యింది అంటున్నారు రాధా అభిమానులు.

రాధా ని ఇంతలా మోసం చేయడం ఎందుకు అంటే రాజకీయ లబ్దికోసం రాధా ని జగన్ వాడుకుంటున్నాడు తప్ప మరేమీ కాదని వంగవీటి అభిమానులు అందరు జగన్ పై ఫైర్ అవుతున్నారు.ఎటువంటిపరిస్థితుల్లో కూడా జగన్ తో కలవడానికి వీల్లేదని రాధపై ఒత్తిడి తెస్తున్నారని టాక్.

తాజా వార్తలు