వైఎస్సార్‌సీపీ తరపున పోటీ చేస్తున్న ఏడుగురు అభ్యర్ధులకు బి–ఫారంలు అందజేసిన జగన్‌..

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి బి–ఫారంలు అందుకున్న ఏడుగురు ఎమ్మెల్సీ అభ్యర్ధులు మర్రి రాజశేఖర్, వివి సూర్యనారాయణ రాజు పెన్మత్స, పోతుల సునీత, కోలా గురువులు, బొమ్మి ఇజ్రాయెల్, జయమంగళ వెంకటరమణ, చంద్రగిరి ఏసురత్నం.

శాసనమండలి సభ్యులుగా పోటీ చేసేందుకు తమకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్సీ అభ్యర్ధులు.

తాజా వార్తలు