జబర్దస్త్ నుంచి ఇంకా బిగ్ బాస్ కి ఎందుకొస్తున్నారు..!

బిగ్ బాస్( Biggboss ) రియాలిటీ షో అంటే అందరికీ విపరీతమైన క్రేజ్.

అయితే అంతకుముందు ఎవరో తెలియని వారికి అది కాస్త జనాల్లో ఐడెంటిటీ తెస్తుందేమో కానీ ఆల్రెడీ పాపులర్ అయిన వారికి మాత్రం అదంత ఉపయోగకరంగా లేదు.

ముఖ్యంగా ఆల్రెడీ పాపులర్ అయిన వారు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే వారి గురించి ఎనదర్ సైడ్ చూసి ఇంకా వారికున్న పాపులారిటీ తగ్గుతుంది.ఇదిలాఉంటే బిగ్ బాస్ మొదలవుతుంది అంటే చాలు జబర్దస్త్( Jabadast ) నుంచి ఎవరు జంప్ అవుతున్నారు అనే వార్తలు వస్తాయి.

Jabardast To Biggboss No Use For Artist, Biggboss, Biggboss 7, Biggboss Trlugu,

ఈసారి కూడా జబర్దస్త్ నుంచి ఒకరిద్దరిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు బిగ్ బాస్ టీం.బిగ్ బాస్ ఆఫర్ చేసే ఫ్యాన్సీ ప్రైజ్ కి జబర్దస్త్ వారు టెంప్ట్ అవడం ఆ తర్వాత వారు హౌస్ లోకి వచ్చి నిరాశ పరచడం చూస్తూనే ఉన్నాం.ఈ సీజన్ లో కూడా జబర్దస్త్ కమెడియన్స్ కొందరు బిగ్ బాస్ లో ఉంటారని టాక్.

ముఖ్యంగా బుల్లెట్ భాస్కర్( Bullet bhaskar ) జబర్దస్త్ కి వస్తున్నాడని గట్టిగా వినిపిస్తుంది.అయితే జబర్దస్త్ ఎప్పటికీ ఒకే రకమైన క్రేజ్ తో కొనసాగుతుంది.

Advertisement
Jabardast To BiggBoss No Use For Artist, Biggboss, Biggboss 7, Biggboss Trlugu,

బిగ్ బాస్ హౌస్ మాత్రం అక్కడ ఉన్నంతవరకే తప్ప ఆ తర్వాత ఎవరు పట్టించుకోరు మరి అది తెలిసి కూడా జబర్దస్త్ వారు బిగ్ బాస్ కి రావాలని అనుకోవడం పొరపాటే అవుతుంది.

భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?
Advertisement

తాజా వార్తలు