ల్యాండ్ టైటిలింగ్ యాక్టును తెచ్చింది కేంద్రమే..: మంత్రి ధర్మాన

ఏపీలో ప్రస్తుతం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అమలు చేయడం లేదని మంత్రి ధర్మాన ప్రసాదరావు ( Dharmana Prasada Rao )అన్నారు.

ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తేనే తాము కూడా అమలు చేస్తామని తెలిపారు.

ఈ మేరకు కోర్టులు నిర్ణయం తీసుకున్న తరువాతే అడుగు ముందుకు వేస్తామని స్పష్టం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు( AP Land Titling Act )ను తీసుకొచ్చింది కేంద్రమేనని తెలిపారు.ఈ క్రమంలో రిజిస్ట్రేషన్ శాఖలో సీఏఆర్డీ 2.0 సాఫ్ట్ వేర్ టెస్టింగ్ కు మెమో ఇచ్చామని పేర్కొన్నారు.అయితే కొందరు కావాలనే భూములు లాక్కుంటున్నామని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.

అమ్మమ్మ చీర కట్టుకోవాలని ఉంది...ఆ రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను : సాయి పల్లవి

తాజా వార్తలు