ప్రజా డబ్బు దోచుకుని నిరాహర దీక్ష చేయడం సరికాదు..: మంత్రి రోజా

టీడీపీ అధినేత చంద్రబాబు జైలులో నిరాహార దీక్ష చేస్తున్నారని మంత్రి రోజా అన్నారు.మహాత్మాగాంధీకి నివాళులర్పించిన ఆమె మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర ప్రజలు డబ్బులు దోచుకుని నిరాహార దీక్ష చేయడం సరికాదని మంత్రి రోజా అన్నారు.గాడ్సే కన్నా ఘోరమైన చంద్రబాబు గాంధీ జయంతి రోజున దీక్ష చేయడం గాంధీని అవమానించడమేనని పేర్కొన్నారు.

చంద్రబాబును ప్రజలు తరిమి కొట్టాలన్నారు.అవినీతికి పాల్పడి ఏం చేయనట్లు దొంగ దీక్షలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

గుంటూరు జీజీహెచ్ లో పెట్ స్కాన్' సిద్ధం
Advertisement

తాజా వార్తలు