వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Minister Peddireddy Ramachandra Reddy ) వ్యాఖ్యలపై బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి( Nallari Kiran Kumar Reddy ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రాష్ట్ర విభజన చేశానంటూ తనపై పెద్దిరెడ్డి నిందలేస్తున్నారని మండిపడ్డారు.
తన ప్రజలు నష్టపోవద్దని రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీఎం పదవికే రాజీనామా చేశానని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.జగన్ ను( Jagan ) తాను అరెస్ట్ చేయించానని ఇంకొందరంటున్నారని పేర్కొన్నారు.
ఐదేళ్లలో ప్రజలకు ఏం చేశారో చెప్పలేక తనపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy