తంగేడు చెట్టు గురించి వింటే చాలు... మీ ఇంట్లో అన్ని శుభాలే..!

తంగేడు చెట్టు( Tangedu tree ) మహిమను ఎవరైతే వింటారో వారి యొక్క జన్మల దరిద్రం, పాపాలు మొత్తం దూరమైపోతాయని పండితులు చెబుతున్నారు.

వారి కష్టాలు దరిద్రం మొత్తం పోయి తిరుగులేని రాజయోగం పడుతుందని కూడా చెబుతున్నారు.

తంగేడు పువ్వు సాక్షాత్తు అమ్మవారు కాబట్టే దసరా లోపు ఎవరైతే ఈ తంగేడు చెట్టు మహిమను వింటారో వారిపై అమ్మ వారి దివ్య ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి.దీని వల్ల వారి జీవితంలో దనానికి లోటు ఉండదు.

జీవితంలో దరిద్రం అసలు ఉండదు.మరి దసరాలోపు తప్పక వినవలసిన తంగేడు చెట్టు మహిమ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

దసరా పండుగ మన తెలుగు రాష్ట్రాలలో జరుపుకునే అతిపెద్ద పండుగలో ఒకటి అని కచ్చితంగా చెప్పవచ్చు.

It Is Enough To Hear About The Tangedu Tree All Good Things In Your House , Tang
Advertisement
It Is Enough To Hear About The Tangedu Tree All Good Things In Your House , Tang

ముఖ్యంగా చెప్పాలంటే తంగేడు చెట్టు ప్రాముఖ్యతను తెలిపే ఈ కథను వింటే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి.పూర్వం ఇద్దరు అన్నా చెల్లెలు ఉండేవారు.వారిద్దరికి ఒకరు ఉంటే ఒకరికి చాలా ఇష్టం ఉండేది.

చిన్నపట్నం నుంచి వారికి మంచి ఆస్తిపాస్తులు ఉంటాయి.వీరిద్దరూ ఏ కష్టం తెలియకుండా పెరుగుతారు.

అతని చెల్లి పేరు బతుకమ్మ.చెల్లెలికి పెళ్లయిన తర్వాత అత్తారింటికి వెళ్తుంది.

అక్కడ కూడా బతుకమ్మ( Bathukamma ) అంత హాయిగా జీవిస్తుంది.కానీ ఒక రోజు వదిన బతుకమ్మపై పగ పెంచుకుంటుంది.

ఈ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ తో బాన పొట్టను నెల రోజుల్లో మాయం చేసుకోండి!

తన భర్త తన కంటే బతుకమ్మపై ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడని వదిన బతుకమ్మపై పగ పెంచుకుంటుంది.ఒకసారి అన్న వదిన బతుకమ్మను అత్తగారి ఇంటి నుంచి ఇంటికి తీసుకుని వస్తారు.

It Is Enough To Hear About The Tangedu Tree All Good Things In Your House , Tang
Advertisement

దీంతో బతుకమ్మ పై కోపం పెంచుకున్న ఆమె అన్నయ్య లేనప్పుడు బతుకమ్మకు విషం ఇచ్చి చంపి సమాధి చేస్తుంది.తన చెల్లి చనిపోయిన విషయం తెలుసుకున్న అన్నయ్య బాధపడతాడు.దీంతో బతుకమ్మ అన్నయ్య నిద్రపోతున్న సమయంలో కలలో కనిపించి నా జీవితం అప్పుడే పూర్తకాలేదు.

నేను తంగేడు చెట్టు అయి మళ్ళీ పుట్టాను.తంగేడు పువ్వు రూపంలో తిరిగి వచ్చాను అని చెబుతోంది.

వెంటనే ఆయన నిద్రలో నుంచి లేచి తను చెప్పిన స్థలానికి వెళ్లి చూస్తే అక్కడ తంగేడు పూలతో ఆ చెట్టు ఉంటుంది.దాన్ని చూసి అన్నయ్య ఎంతో సంతోషిస్తాడు.

అప్పటి నుంచి తంగేడు పువ్వులతో బతుకమ్మను చేయడం మొదలుపెట్టాడు.ప్రతి ఒక్కరు ఈ చెట్టును బంగారంల భావిస్తారు.

తంగేడు చెట్టు ఆకులు తేలుకాటు విషాన్ని క్షణాల్లో తగ్గిస్తాయి.

తాజా వార్తలు