Mukesh Kumar Meena : రాజకీయ పార్టీలకు అనుమతుల జారీ వేగవంతం..: ఏపీ సీఈవో

ఏపీలో ఎన్నికల నిర్వహణపై సీఈవో ముకేశ్ కుమార్ మీనా( Mukesh Kumar Meena ) సమీక్ష నిర్వహించారు.

ఈ మేరకు ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేయాలని ఆయన తెలిపారు.

పెండింగ్ లో ఉన్న ఫామ్ 7 మరియు 8 ల పరిష్కారంతో పాటు రాజకీయ పార్టీలకు అనుమతుల జారీని వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

అదేవిధంగా సి-విజిల్( CVIGIL ) ద్వారా అందే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని అధికారులకు సీఈవో సూచించారు.కాగా మరి కొద్ది రోజుల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు( Lok Sabha Elections ) జరగనున్న సంగతి తెలిసిందే.

డార్క్ సర్కిల్స్ వేధిస్తున్నాయా? అయితే ఈ నూనె వాడాల్సిందే!
Advertisement

తాజా వార్తలు