పైటకొంగు అగనంటుంది అంటున్న ఇషితా.. మరి ఇంత అందమా?

ప్రముఖ బాలీవుడ్ నటి, మోడల్ అయినా ఇషితా రాజ్ ప్యార్ కా పంచ్‌నామా(Pyaar Ka Punchnama), ప్యార్ కా పంచ్‌నామా 2(Pyaar Ka Punchnama 2) సినిమాలతో ఇండస్ట్రీకి మొట్టమొదటి సరిగా ఎంట్రీ ఇచ్చింది..

.2005లో తెలుగులో విడుదలైన ఛత్రపతి (Chatrapathi ) సినిమాను పెన్ పెన్ స్టూడియోస్‌ బ్యానర్‌పై 2023లో మే 12న హిందీలో విడుదల చేశారు, ఈ సినిమాలో " బరేలీ కే బజార్ పాటలో "(Bareilly ke Bazaar) అనే ప్రత్యేకం సాంగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది .

.

చీరలో ఇషితా రాజ్ అందాలు.మరి ఇంత అందమా

.

.ఈ హాట్ బ్యూటీ వెండితెరపైనా, మోడల్‌గానూ బిజీబిజీగా ఉంటూ సోషల్ మీడియాను తనవైపు తిప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది..

Advertisement

.

పైటకొంగు అగనంటుంది అంటున్న ఇషితా

.

.అయితే, ఇటీవల తాను ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో తెలుపు రంగు నెట్‌ చీరలో పైటకొంగు జారవిడుస్తూ హొయలు పోతు నాభి మరియు నడుము అందాలను ప్రదర్శించగా( Prettiest 😍love the saree ❤️ ) , Sexy in every pose 😍😜😋😘 slaying it queen 👸 అంటూ కామెంట్స్ వెలువెత్తుతున్నాయి .

.ఈ భామ చీరలు నాభి మరియు నడుము అందాలతో మెరిసిపోతున్న ఫొటోస్ సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి అందాలను చూసి అదుర్స్ అంటున్న ఫ్యాన్స్.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రియల్ హీరో అంటున్న క్రిష్ణ వంశీ.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు