వెంకటేష్ నెక్స్ట్ సినిమాలతో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.

మరి ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాలు మొత్తం భారీ విజయాలను సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తున్నాయి.

ఇక వెంకటేష్( Venkatesh ) లాంటి స్టార్ హీరో సైతం ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.ఇక ఇప్పటికే ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకుంటు ముందుకు సాగుతుండగా రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయాన్ని అందుకొని తనదైన మార్కును చూపించాడు.

/br>మరి ఇప్పుడు ఆయన చేయబోతున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధించబోతున్నాయి.తద్వారా ఆయన చేస్తున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నాడు అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.

మరి ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) ఇప్పటివరకు ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఒక ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకున్న వెంకటేష్ ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో కూడా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేస్తూ సినిమా స్టోరీలు ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తోంది.ఆయన ఇప్పటివరకు చేసిన ప్రతి ఫ్యామిలీ సినిమా( Family movie ) కూడా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా తీసుకొచ్చి పెట్టాయి./br>

Is Venkatesh Going To Score A Blockbuster With His Next Films , Venkatesh , Next
Advertisement
Is Venkatesh Going To Score A Blockbuster With His Next Films , Venkatesh , Next

మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేస్తున్న సినిమాలు ఎలాంటి విజయాలను సాధిస్తాయి తద్వారా ఈ సినిమా ఎలాంటి గుర్తింపును సంపాదించుకోబోతుంది అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.ఇక ప్రస్తుతం ఆయన రెండు మూడు సినిమాలకు కమిట్ అయినట్టుగా తెలుస్తోంది.మరి ఆ సినిమాలేంటి? వాటి వివరాలు ఏమిటి అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఇలా చేయ
Advertisement

తాజా వార్తలు