ధనుష్ రాజ్ కుమార్ పెరియాసామి డైరెక్షన్ లో చేస్తున్న సినిమా కథ ఇదేనా..?

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్నట్టుగా ధనుష్( Dhanush ) ఇప్పటికే ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెట్టాయి.

మరి ఇదిలా ఉంటే ఆయన చేసే ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ ఆయనకు అంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించి పెడుతున్నాయి.

మరి ఏది ఏమైనా కూడా అలాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి కూడా అరుదైన సేవలు అందించడానికి ఆయన తెలుగులో స్ట్రైయిట్ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

Is This The Story Of Dhanush Rajkumar Periyasamy Film Details, Dhanush, Rajkumar

ఇక ఇప్పటికే సార్ సినిమాతో( Sir Movie ) మంచి విజయాన్ని అందుకున్న ఆయన ఇప్పుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో చేస్తున్న కుబేర సినిమాతో( Kubera Movie ) మరోసారి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.మరి ఈ సినిమాలతో పాటుగా ఇప్పుడు అమరన్( Amaran ) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రాజ్ కుమార్ పెరియార్ స్వామి( Rajkumar Periasamy ) దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి సన్నహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.అయితే ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ ను( Shruti Haasan ) తీసుకోబోతున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న ధనుష్ ఇప్పుడు మంచి గుర్తింపును సంపాదించుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.మరి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడనేది కూడా తెలియాల్సి ఉంది.

Advertisement
Is This The Story Of Dhanush Rajkumar Periyasamy Film Details, Dhanush, Rajkumar

మరి మొత్తానికైతే భారీ విజయాన్ని అందుకుంటూ ముందుకు సాగుతున్న ధనుష్ ఇకమీదట చేయబోయే సినిమాలతో పాన్ ఇండియా లో సక్సెస్ ను సాధించి తనకంటూ ఒక ఐడెంటిటి ని సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

Is This The Story Of Dhanush Rajkumar Periyasamy Film Details, Dhanush, Rajkumar

మరి తను అనుకుంటున్నట్టుగానే మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమాలో ఆయన ఒక రైతుగా కనిపించబోతున్నట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి.మరి ఈ సినిమా స్టోరీ ఏంటి అనేది ఇంకా రాజ్ కుమార్ పెరియ స్వామి బయటికి తెలియజేయనప్పటికి కొన్ని గాసిప్స్ వస్తున్నాయి.

మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలంటే మాత్రం సినిమా నుంచి ఎవరో ఒకరు స్పందిస్తే తప్ప సరైన క్లారిటీ అయితే రాదు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటలు విని ఎంతో సంతోషించాను.. నాగచైతన్య కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు