ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందా..? అయితే ఇలా చేయండి..

చాలామంది ఇల్లు కట్టడం వాస్తు ప్రకారం( Vastu ) చేస్తారు.అయితే ఇల్లు కట్టడంలో అనుకోకుండా కొన్ని పొరపాట్లు కూడా జరుగుతూ ఉంటాయి.

దాని వలన శారీరక లోపల ఏర్పడతాయి.అలాగే ఇంటి నుండి ప్రతికూలత వాస్తు దోషం( Vastu Dosha ) తొలగించడానికి ఈ సమర్థవంతమైన చర్యలను కూడా తెలుసుకోవాలి.

అయితే వాస్తు అన్ని వైపులా ఉంటుంది.అలాగే అన్నింటికీ ఉంటుంది.

కానీ ప్రతి దానికి మనం ఉపయోగించే ప్రతి వస్తువుకు ఒక దిశ ఉంటుంది.అయితే ఆ వస్తువులు వాటికి సూచించిన దిశలో లేనప్పుడు వాస్తు దోషాలు తలెత్తుతాయి.

Advertisement
Is There Negative Energy In The House But Do This, Vastu, Vastu Dosha, Astrolog

ఈ లోపాలను అధిగమించడానికి కొన్ని పరిష్కారాలు ఉన్నాయి.అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం( astrology ) కొన్ని పనులు చేయడం వలన ఇంట్లో నెగటివ్ ఎనర్జీని దూరం చేసుకోవచ్చు.

అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.ఏదైనా ఉంచడానికి లేదా నిర్మాణం చేయడానికి వాస్తు సూత్రాలను పాటించాలి.

ఇల్లు మొత్తం ఐదు అంశాలతో రూపొందించారు.ప్రతిదానికి కూడా సరైన దిశ ఉంటుంది.

అందుకే ఏ వస్తువు ఏ దిశలో ఉంచాలో కచ్చితంగా తెలుసుకోవాలి.ఇక కలశం గణేషుడి( Kalash of Ganesha ) రూపంగా పరిగణిస్తారు.

Is There Negative Energy In The House But Do This, Vastu, Vastu Dosha, Astrolog
మధుమేహం ఉన్నవారు నెయ్యి తింటే ఏమవుతుందో తెలుసా?

అందుకే గణేషుని ఆశీర్వాదంతో మీ ఇంటి నుండి ప్రతికూల శక్తి తొలగించడానికి మీ ఇంటి ఇషాన్య మూలలో కలశాన్ని ప్రతిష్టించాలి.అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం రాతి ఉప్పుకు ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తనలోకి లాగుకునే గుణం ఉంది.అందుకే నేల తుడుచుకునేటప్పుడు ఆ నీళ్లలో రాతి ఉప్పును వేయాలి.

Advertisement

అయితే ఈ పరిహారం గురువారం రోజు చేయకూడదు.అలాగే సముద్రపు ఉప్పును గాజు పూజలో ఉంచడం వలన మీ ఇంటి నుండి ప్రతికూల శక్తి దూరం అవుతుంది.

ఇక ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర పంచముఖి హనుమంతుని( Panchmukhi Hanuman ) చిత్రాన్ని ఉంచాలి.ఇలా చేస్తే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.ఇంట్లోకి ప్రతికూల శక్తులు రావు.

ఇక వాస్తు శాస్త్రం ప్రకారం గడియారాన్ని సరైన దిశలో ఉంచాలి.అలాగే గడియారం నడుస్తున్నాయో లేదా కూడా పరీక్షించుకోవాలి.

అన్ని గడియారాలు కూడా ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉండడం మంచిది.

తాజా వార్తలు