వార్ 2 లో ఇంటర్వెల్ సీన్ నెక్స్ట్ లెవల్లో ఉండబోతుందా..?

జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటులు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉంటారు.

ఆయన చేసిన ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన చేస్తున్న వార్ 2 ( War 2 )సినిమాలో ఇంటర్వెల్ సీన్ చాలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక హృతిక్ రోషన్ .ఎన్టీఆర్( Hrithik Roshan ,NTR ) ల పైన ఒక ఫైట్ సీక్వెన్స్ అయితే ఉండబోతుందట.మరి వీళ్లిద్దరు ఎందుకు ఫైట్ చేసుకోబోతున్నారనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి.

Is The Interval Scene In War 2 Going To Be Next Level , War 2, Hrithik Roshan ,n

ఈ సినిమాలో మొదటి నుంచి చివరి వరకు వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నారట.మరి వీళ్ళ మధ్య జరిగే ఫైట్ సీక్వెన్స్ వల్ల ఎవరికి నష్టం జరగబోతుంది అనేది తెలియాలంటే సినిమా చూడాలంటూ మేకర్స్ అయితే వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.మరి మొత్తానికైతే వాళ్ళు చేస్తున్న ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని మెప్పించే విధంగా ఉండటమే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో పాన్ ఇండియాలో మరొక సక్సెస్ ని సాధించడానికి రెడీ అవుతున్నాడు.

Is The Interval Scene In War 2 Going To Be Next Level , War 2, Hrithik Roshan ,n

ఇక ఏది ఏమైనా కూడా మరొకసారి పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని సాధిస్తే మాత్రం ఆయనకు ఉన్న క్రేజ్ అమాంతం పెరిగిపోతుందనే చెప్పాలి.ఇక రీసెంట్ గా దేవర సినిమాతో 500 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టిన ఆయన ఇప్పుడు ఈ సినిమాతో దాదాపు 1500 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు.ఇక దానికోసమే హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా భారీ కసరత్తులు చేస్తున్నారు.

Advertisement
Is The Interval Scene In War 2 Going To Be Next Level , War 2, Hrithik Roshan ,N

చూడాలి మరి వీళ్లిద్దరు ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారు అనేది.ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీ హిట్టు కొట్టాలని వీళ్లిద్దరూ తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు.

రోజూ రాత్రి ఇలా చేస్తే కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయ‌ట‌..తెలుసా?
Advertisement

తాజా వార్తలు