శంకర్ భారతీయుడు 2 సినిమాతో మ్యాజిక్ చేయబోతున్నాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు కమలహాసన్.

( Kamal Haasan ) ప్రస్తుతం ఆయన వరుస సినిమాలను చేస్తు ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

అయితే కమలహాసన్ చేసిన భారతీయుడు 2( Bharateeyudu 2 ) సినిమా జులై 12వ తేదీన రిలీజ్ అవుతుంది.ఇక ఈ సినిమాలో కమలహాసన్ తనదైన రీతిలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి.

ఇక ఇప్పటికే ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ వస్తున్నాయి.

ఇక రీసెంట్ గా విక్రమ్ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న ఆయన ఈ సినిమాతో మరోసారి తన సక్సెస్ ఫార్ములా ను రిపీట్ చేయాలని చూస్తున్నాడు.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే కమలహాసన్ లాంటి నటుడి మార్కెట్ భారీగా పెరిగి తను కూడా వరుసగా హీరోగా సినిమాలు చేసే అవకాశాలైతే ఉన్నాయి.ఇక ఇప్పటికే శంకర్( Shankar ) డైరెక్షన్ లో వస్తున్న భారతీయుడు సినిమా మీద అంచనాలైతే భారీగా ఉన్నాయి.

Advertisement

ఇక దానికి తగ్గట్టుగానే శంకర్ ఇంతకుముందు రోబో సినిమాతో పాన్ ఇండియా లో మంచి సక్సెస్ ను అందుకున్నప్పటికీ ఆ తర్వాత మాత్రం ఆ రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోయాడు.

ఇక ఇప్పుడు తనదైన రీతిలో ముందు సాగడమే కాకుండా శంకర్ సూపర్ సక్సెస్ ను అందుకొని తరువాత రామ్ చరణ్ తో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా( Game Changer ) మీద అంచనాలను పెంచాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఈ సినిమాలో కమలహాసన్ పోషిస్తున్న సేనాపతి క్యారెక్టర్ తో ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది తెలియాల్సి ఉంది.చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది.

Advertisement

తాజా వార్తలు