డబుల్ ఇస్మార్ట్ సినిమాలో రామ్ పొతినేని డ్యూయల్ రోల్ చేస్తున్నాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్.

( Puri Jagannadh ) ఈయన చేసిన ప్రతి సినిమా కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాయి.

ఇక అందువల్లే ఈయన చేసిన సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తూ ఉంటాయి.ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా కూడా తమకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంటూ చాలా కొత్తగా ఉంటాయి.

Is Ram Pothineni Doing Dual Role In Double Ismart Movie Details, Ram Pothineni

మరి ఇలాంటి క్రమంలో ప్రస్తుతం పూరి జగన్నాథ్ రామ్ ను( Hero Ram ) హీరోగా పెట్టి ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్( Double Ismart Movie ) అనే సినిమా చేస్తున్నాడు.అయితే ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.ఇక డబుల్ ఇస్మార్ట్ అంటే దాని అర్థం ఇద్దరు రామ్ లు ఉండటమే అని కొంతమంది సినిమా మేధావులు ఈ సినిమా గురించి అభివర్ణిస్తుంటే, మరి కొంతమంది మాత్రం ఈ సినిమాలో ఒక్కడే రామ్ ఉంటాడు.

కానీ ఇద్దరిలా నటిస్తాడేమో అంటూ ఇంకొందరు వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

Is Ram Pothineni Doing Dual Role In Double Ismart Movie Details, Ram Pothineni
Advertisement
Is Ram Pothineni Doing Dual Role In Double ISmart Movie Details, Ram Pothineni

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో రామ్ మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.మరి ఈ సినిమాతో తను ఎలాంటి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంటాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమాతో మరొకసారి రామ్ తనను తను ప్రూవ్ చేసుకోగలిగితే పాన్ ఇండియాలో( Pan India ) తను మంచి హీరోగా పేరు సంపాదించుకుంటాడు అనేది మాత్రం వాస్తవం.

ఇక ఇంతకుముందు బోయపాటి శ్రీను తో చేసిన స్కంద సినిమా ఫ్లాప్ అవడంతో రామ్ తన ఆశలన్నీ ఈ సినిమా మీదనే పెట్టుకున్నాడు.మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని తనకు అందిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు