హిట్ 3 లో నాని అలా కనిపించబోతున్నాడా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.

నాచురల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న నాని( Nani ) వరుసగా మూడు సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించాడు.

ఇక ఈ సినిమాలతో ఆయనకు మంచి గుర్తింపైతే వచ్చింది.మరి తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న ఈ స్టార్ హీరో మరోసారి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్యారడైజ్( Paradise ) అనే సినిమాని చేస్తున్నాడు.

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు శైలేష్ కొలను( Sailesh Kolanu ) దర్శకత్వంలో చేస్తున్న హిట్ 3 సినిమా( Hit 3 Movie ) విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

Is Nani Going To Look Like That In Hit 3 Details, Nani,natural Star Nani, Hit 3

ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక స్టార్ డమ్ ని ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.మరి ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న స్టార్ హీరోలందరూ వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటున్న సందర్భంలో నాచురల్ స్టార్ నాని కూడా భారీ ఎలివేషన్స్ తో కూడిన సినిమాలను చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నాడు.ఇక హిట్ 3 సినిమాతో తనకంటూ ఒక స్పెషల్ గుర్తింపైతే వస్తుందనే ఆలోచనలో నాని ఉన్నట్టుగా తెలుస్తోంది.

Is Nani Going To Look Like That In Hit 3 Details, Nani,natural Star Nani, Hit 3
Advertisement
Is Nani Going To Look Like That In Hit 3 Details, Nani,natural Star Nani, Hit 3

మరి ఈ సినిమాలో నాని ఒక రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.మరి ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

చలికాలం పొడిచర్మం ఇబ్బందా ? ఈ సలహాలు చూడండి
Advertisement

తాజా వార్తలు