మారుతి బాలీవుడ్ కి వెళ్తున్నాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న దర్శకుడు మారుతి( Maruthi ) ఇక ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో రాజాసాబ్ సినిమా( The Raja Saab ) చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత మారుతి బాలీవుడ్ బాట పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి.

ఇప్పటికే మారుతికి బాలీవుడ్ నుంచి చాలా ఆఫర్లు వస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక స్టార్ హీరోలు సైతం మారుతీతో సినిమా చేయాలని ఆసక్తి చూపిస్తున్నారట.ఇక అందులో భాగంగానే ఆయన కొంతమంది స్టార్ హీరోలతో కలిసి వాళ్లకు కథలను కూడా వినిపిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇక బాలీవుడ్ లో సినిమా చేసి అక్కడ మంచి విజయాన్ని అందుకుంటాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే మారుతి వరుస సినిమాలను చేస్తూ మంచి బిజీ డైరెక్టర్ గా మారిపోయాడు.

Advertisement

ఇక ప్రభాస్ ( Prabhas )తో సినిమా చేసే అవకాశం రావడంతోనే ఆయన స్టార్ డైరెక్టర్ లిస్టులో చేరిపోయాడు.

ఇక ఈ సినిమాతో కనుక సూపర్ హిట్ సాధించినట్లయితే ఆయనను మించిన దర్శకుడు మరొకరు లేదు అనేలా పేరు కూడా సంపాదించుకున్న ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు అనేది వాస్తవం.ఇదిలా ఉంటే ఈ సినిమాతో మారుతి సూపర్ సక్సెస్ ని అందిస్తే ప్రభాస్ అభిమానులు కూడా మారుతికి వీరాభిమానులు మారిపోతారు కాబట్టి మారుతి ఆశలన్నీ ఈ సినిమా మీదనే పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది.మరి ఒకవేళ ఈ సినిమా ఊహించని రీతిలో ఒక వండర్ ని క్రియేట్ చేస్తే మాత్రం నిజంగా తెలుగు సినిమా స్థాయి కూడా చాలా భారీ లెవెల్లో పెరుగుతుందనే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు