Meal : భోజనం చేసిన ప్లేటులోనే చెయ్యి కడగడం మంచిదా..!

చాలా మంది ప్రజలు భోజనం ( meal )చేసిన తర్వాత తిన్నా ప్లాట్ లోనే చేతులను శుభ్రం చేసుకుంటూ ఉంటారు.

మరికొంత మంది పక్కకు వెళ్లి చేతులను శుభ్రం చేసుకుంటూ ఉంటారు.

కానీ అన్నం తిన్న ప్లేటులోనే చేతులు కడుకోవాలని పెద్దవారు చెబుతూ ఉంటారు.కానీ జ్యోతిష్య నిపుణులు( Astrologers ) అలా చేయకూడదని చెబుతున్నారు.

అయితే ఇలా చేయడం వల్ల ధనవంతులుగా ఉన్న వారి తమ సంపద అంతా దూరం అయ్యే అవకాశం ఉంది.దారిద్ర్యాన్ని అనుభవించాలనుకునే వారు మాత్రమే అన్నం తిన్న ప్లేట్‌లోనే చేతులు కడుక్కుంటారని నిపుణులు చెబుతున్నారు.

Is It Better To Wash Your Hands On The Plate After Eating

ఎప్పుడైనా అన్నం తినేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.అన్నం తినే సమయంలో మనం తినే ప్లేటు మనపై అస్సలు ఉండకూడదు.అన్నం తింటూ తింటూ ఇల్లంతా చల్లడం లాంటి పనులు అస్సలు చేయకూడదు.

Advertisement
Is It Better To Wash Your Hands On The Plate After Eating-Meal : భోజన�

అలా చేయడంవల్ల ఆ ఇంట్లోకి దరిద్ర దేవతలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.తమ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం( Goddess Lakshmi ) ఉండాలనుకునేవారు ఇల్లు శుభ్రంగా ఉంచుకొని భోజనం చేయాలి.

Is It Better To Wash Your Hands On The Plate After Eating

ప్లేటు చుట్టూ అన్నం పడకుండా భోజనం చేయాలి.ప్లేటులో అన్నం మిగలకుండా తినడం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.అన్నం తినేటప్పుడు అరచేతిలో తాకకుండా వేళ్ళ చివరతో మాత్రమే తినాలి.

మరికొంతమంది నడుస్తూ, నిలబడి భోజనం చేస్తూ ఉంటారు.అలా చేయడం కూడా అంత మంచిది కాదు.

మనం తినే భోజనం అన్నపూర్ణాదేవితో సమానమని భోజనం తిన్న తర్వాత అన్నపూర్ణ దేవి పై చేతులును కడగకూడదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.ఎవరైతే ఎంతో నియమ నిబద్ధతతో భోజనం చేస్తారో వారికి ఎప్పుడు భోజనానికి ఇబ్బంది ఉండదు.

ఎన్టీఆర్ ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ పక్కా.. ప్రశాంత్ నీల్ చరిత్ర తిరగరాయనున్నారా?
Advertisement

తాజా వార్తలు