నీళ్ళు కూర్చొని తాగితే మంచిదా.. నిలబడి తాగితే మంచిదా..

చాలామందికి పాలు, నీళ్లు ఎలా తాగాలో తెలిసి ఉండదు.నీళ్లను కూర్చుని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

అదేవిధంగా నీళ్లను పాలను నిలబడి తాగడం వల్ల కీడు జరుగుతుందని చెబుతున్నారు.కూర్చొని నీరు ఎందుకు తాగాలంటే కూర్చొని నీరు తాగడం వల్ల నాడీ వ్యవస్థ, కండరాలు రిలాక్స్ అవుతాయి.

ఇది మన జీర్ణ క్రియకు బాగా సహాయపడుతుంది అలాగే కూర్చొని నీళ్లు తాగడం వల్ల కిడ్నీలు సులభంగా ఫిల్టర్ అవుతాయి.అదేవిధంగా నిలబడి నీళ్ళు తాగితే మాత్రం దుష్పపరిమాణాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

నిలబడి నీళ్లు తాగడం వల్ల ఎముకలలోని కాల్షియం తగ్గుతుంది.అలాగే గుండెల్లో మంట, అల్సర్ లాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Advertisement

అదే విధంగా నిలబడి తాగడం వల్ల కడుపులో ఆమ్లం పెరిగిపోతుంది.దీని వల్ల జీర్ణక్రియ సమస్య రావచ్చు.

నిలబడి నీళ్లు తాగడం వల్ల కీళ్లలో ద్రవం చేరుతుంది.దీంతో కీళ్ల నొప్పుల సమస్యలు ఎక్కువగా వస్తాయి.

అలాగే నిలబడి నీళ్లు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ పై ఎఫెక్ట్ పడుతుంది.

ఎందుకంటే తగిన నీళ్లు వేగంగా వెళ్లి పొత్తి కడుపుపై ప్రభావం చూపుతాయి.ఇది చాలా ప్రమాదకరం.అలాగే కూర్చున్నప్పుడు కిడ్నీలు బాగా ఫిల్టర్ అవుతాయి.

జాతీయ అవార్డును పునీత్ రాజ్ కుమార్ కు అంకితం చేసిన రిషబ్ శెట్టి.. ఏం జరిగిందంటే?
వీళ్లకు వేరే సినిమాల వల్లే హిట్ సినిమాల్లో ఛాన్సెస్ వచ్చాయి..?

నిలబడి తాగినప్పుడు నీరు దిగువ పొట్టకు ఎలాంటి వడపోత లేకుండా వెళ్తాయి.దీనివల్ల మూత్రశయం లో నీటి మలినాలు చేరి మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది.

Advertisement

అలాగే మూత్రణాలను కలిగిస్తుంది.అదేవిధంగా నిలబడి నీరు తాగితే అవసరమైన పోషకాలు, విటమిన్లు, కాలేయం, జీర్ణవ్యవస్థకు చేరకుండా ఉంటాయి.

అదేవిధంగా నిలబడి నీళ్లు తాగితే నీళ్లు వేగంగా శరీరంలోకి వెళ్తాయి.దీని వల్ల ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది.

దీంతో ఊపిరితిత్తులు, గుండె పనితీరు ప్రమాదంలో పడుతుంది.అందుకే నిలబడి నీళ్లు తాగే కన్నా కూర్చొని నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.

తాజా వార్తలు