Anupama Samantha: అనుపమకు సమంతపై అంత కోపమా.. ఏకంగా మూడుసార్లు అలా చేయడంతో?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ సమంత, అనుపమ మంచి పేరు సంపాదించుకున్న సంగతి.

ఇక అనుపమ ( Anupama Parameswaran ) కంటే సమంత రేంజ్ కాస్త హై లోనే ఉందని చెప్పాలి.

కానీ ఇద్దరి మధ్య కొంత విభేదాలు వస్తున్నాయని అంటున్నారు వారి అభిమానులు.ముఖ్యంగా సమంత పై( Samantha ) అనుపమకు బాగా కోపం ఉందని.

ముఖ్యంగా తన కెరీర్ కు సమంత అడ్డు వస్తుందని అంటున్నారు.అయితే అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం అనుపమ కూడా వరుస సక్సెస్ లతో స్టార్ లిస్ట్ లోకి చేరిపోయింది.చిన్నచిన్న హీరోలతో చేసినప్పటికీ కూడా ఈ అమ్మడుకు అవకాశాలు బాగానే వస్తున్నాయి.

Advertisement

అయితే ఈ ముద్దుగుమ్మ గతంలో ఏ సినిమాలు అయితే మిస్ చేసుకుందో ఆ సినిమాలలో సమంత హీరోయిన్ గా నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.ఇంతకు ఆ సినిమాలు ఏవంటే.

డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా.

ఈ సినిమాతో సమంతకు స్టార్డం వచ్చిందని చెప్పాలి.అయితే సమంత కంటే ముందు ఇందులో అనుపమ కి అవకాశం రాగా చేతులారా వదులుకుంది అనుపమ.గతంలో ఈ విషయాన్ని సుకుమారే తెలిపాడు.

ఆడిషన్ అంతా అయ్యాక ఈ పాత్ర నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పిందట అనుపమ.అయితే ఆడిషన్ లో చాలా బాగా చేసిందట.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

కాని దురదృష్టం కొద్దీ ఆ సినిమా మిస్ చేసుకుని అని అన్నాడు.

Advertisement

అలా అనుపమకు రావాల్సిన స్టార్డం సమంత సొంతం చేసుకుంది.ఇక శివ నిర్వాణ దర్శకత్వంలో తిరగెక్కిన మజిలీ సినిమాలో( Majili Movie ) కూడా అనుపమకు అవకాశం ఇచ్చారట.కానీ అక్కడ నాగచైతన్య పక్కన రియల్ వైఫ్ సమంత ఉంటే బాగుంటుంది అని ఆడిషన్ అయ్యాక మరి సమంతనే చూస్ చేసుకున్నారట.

అలా ఈ రెండు సినిమాలు మిస్ కాగా మరో సినిమా కూడా మిస్ చేసుకుంది అనుపమ.

అయితే ఈ మధ్య సమంత బాలీవుడ్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.అది కూడా ఓ పాన్ ఇండియా మూవీకి సైన్ చేసినట్లు తెలిసింది.ఇక ఆ సినిమా లేడీ ఓరియెంటెడ్ నేపథ్యంలో రానుంది.

ఇందులో సమంత బోల్డ్ గా కూడా కనిపించనుంది.అయితే ఈ సినిమా దర్శకుడు సమంత కంటే ముందుగా అనుపమకు ఈ కథ వినిపించాడట.

అంతేకాకుండా హీరోయిన్గా కూడా తననే ఫిక్స్ చేశాడట.కాల్ షీట్లు కూడా రెడీ చేసుకుందట.

అయితే ఈ సినిమా నిర్మాతలు ఒకసారి సమంతకి చెప్పి చూద్దాం అని తను ఓకే అంటే అనుపమను తీసేద్దాం అని అనుకున్నారట.దీంతో మేకర్స్ సమంతకు ఈ స్టోరీ చెప్పడంతో వెంటనే సమంత ఓకే అనేసిందట.

ఇంకేముంది ఇక్కడ కూడా అనుపమని తొలగించేశారు.దీంతో తన కెరీర్ కు అడ్డొస్తున్నందుకు అనుపమకి సమంత పై బాగా కోపం పెరిగింది అని కొందరు జనాలు చెప్పుకొస్తున్నారు.

తాజా వార్తలు