అల్లు అర్జున్ ఆ తమిళ్ డైరెక్టర్ కి డేట్స్ ఇవ్వబోతున్నాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.

అల్లు అర్జున్( Allu Arjun ) లాంటి హీరో సైతం తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఇప్పటికీ పుష్ప 2 ( Pushpa2 )సినిమాతో తన సత్తా చాటుకున్న ఆయన దాదాపు 200 కోట్లు మార్కును అందుకోవడానికి రెడీగా ఉన్నారు.మరి ఇలాంటి సందర్భంలో ఆయన తన తర్వాత సినిమాని త్రివిక్రమ్ తో చేయబోతున్నాడనే విషయం మనకు తెలిసిందే.

Is Allu Arjun Going To Give Dates To That Tamil Director , Tamil Director , All

మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధించబోతున్నాడు.తద్వారా సినిమా ఇండస్ట్రీలో ఆయన స్థానం ఏంటి అనేది తెలియబోతున్నట్టుగా తెలుస్తోంది.మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న ఆయన ఇప్పుడు స్టార్ హీరోలందరికంటే కూడా ఒక అడుగు ముందు వరుసలో ఉన్నాడనే చెప్పాలి.

ఇక ఇప్పటికే ఆయన పాన్ ఇండియా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో అయ్యా అవకాశాలైతే పుష్కలం గా ఉన్నాయి.ఇక ఇదిలా ఉంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram Srinivas )ఈ సినిమా తర్వాత ఆయన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

Is Allu Arjun Going To Give Dates To That Tamil Director , Tamil Director , All
Advertisement
Is Allu Arjun Going To Give Dates To That Tamil Director , Tamil Director , All

ఇక నెల్సన్( Nelson ) డైరెక్షన్ లో కూడా మరొక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.ప్రస్తుతం నెల్సన్ జైలర్ 2 అనే సినిమాని చేస్తున్నాడు.అయితే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ( Sitara Entertainments banner )లో ఆయన ఒక సినిమా చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది.

మరి అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా తెరకెక్కడానికి మరొక రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల సమయం పట్టే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు