నా మీద ఎలాంటి కేసులు నిరూపించలేకపోయారు... ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు

మీడియా తో ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు.జీఎడి లో నాకంటే జూనియర్ ఆఫీసర్లు ఉన్నారు అందుకే సీఎస్ ను కలిసి రిపోర్ట్ చేయాలనుకున్నాను సీఎస్ అపోయింట్మెంట్ ఇవ్వకపోవడంతో ఆయన పీఏ కు లెటర్ ఇచ్చాను నా మీద ఎలాంటి కేసులు నిరూపించలేకపోయారు మూడేళ్ళ నుంచి ఏం పీక్కున్నారు మూడేళ్ళ నుంచి ఏమీ తేల్చలేకపోయారు నేను ఎలా పనిచేసానో అందరికి తెలుసు సజ్జల నాపై మీడియాలో బురద జల్లడం ఎంతవరకూ కరెక్ట్? నేను విధి నిర్వహణలో నిబద్దత తో పని చేశా.

ఆ సమయంలో తేదేపా నేతలు నా మీద చంద్రబాబు కు ఫిర్యాదులు కూడా చేశారు.

నేను ఏమి చేసినా చట్టానికి లోబడే పని చేశా.సీఎస్ ఉద్దేశపూర్వకంగా నే నాకు అపోయింట్మెంట్ ఇవ్వడం లేదు రెండేళ్ల సస్పెన్షన్ ను సర్వీస్ గా పరిగణించాలని సీఎస్ ను అడుగుదామనుకున్న రెండేళ్ల జీతం ఇవ్వకుంటే హైకోర్టుకు వెళ్తాను సీఎస్ పదవీ కాలం ఆరునెలలు పొడిగించారు.

నాకు మాత్రం రెండేళ్ల సర్వీస్ ఉంది నాకు పోస్టింగ్ ఇవ్వకపోతే ప్రజాధనం వృధా అవుతుంది.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు