తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల సోదాలు

తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారులు( Drug Control officials ) దాడులు నిర్వహించారు.

అనుమతుల లేకుండా మెడిసిన్స్ విక్రయాలు( Medicines ) చేస్తున్న ఆస్పత్రుల్లో తనిఖీలు చేశారు.

ఈ మేరకు వనపర్తిలోని శ్రీసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో డ్రగ్ కంట్రోల్ అధికారులు సోదాలు చేపట్టారు.లైసెన్స్ లేకుండా మందులు అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు.

ఈ క్రమంలోనే విలువైన మెడిసిన్స్ ను స్వాధీనం చేసుకున్నారు.హైదరాబాద్( Hyderabad ) లోనూ అనుమతులు లేకుండా మెడిసిన్స్ అమ్ముతున్న షాపులపై కేసులు నమోదు చేశారు.

ఒక్కసారిగా డ్రగ్ కంట్రోల్ అధికారులు సోదాలు నిర్వహించడం కలకలంగా మారింది.

Advertisement
ఈ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ బ్రైట్ అవ్వడం ఖాయం!

తాజా వార్తలు