ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసుపై విచారణ

ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసుపై అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది.

ఈ పిటిషన్ ను విచారించేందుకు స్వీకరించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 19 కి వాయిదా వేసింది.ఈ క్రమంలోనే రెగ్యులర్ బెయిల్ కోసం విజయ్ నాయర్ వచ్చే వారం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు.

గుంటూరు జీజీహెచ్ లో పెట్ స్కాన్' సిద్ధం

తాజా వార్తలు