మంగళూరు ఆటో బ్లాస్ట్ కేసులో దర్యాప్తు వేగవంతం

కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు ఆటో బ్లాస్ట్ కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతంగా సాగుతోంది.ఈ పేలుడును ఉగ్రవాదుల కుట్రగా పోలీసులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఎన్ఐఏ బృందాలు రంగంలోకి దిగాయి.ఘటనా స్థలంలో అనుమానాస్పద వస్తువులను అధికారులు గుర్తించారు.

రెండు బ్యాటరీలు, నట్లు, బోల్ట్, సర్క్యూట్ వైరింగ్ ను క్లూస్ టీం గుర్తించింది.కుక్కర్ లో బాంబు అమర్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఆటోలో ఓ ప్రయాణికుడు ఎక్కిన తర్వాతే పేలుడు సంభవించింది.దీంతో ప్రయాణికుడిని పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement

అయితే గాయపడిన ప్రయాణికులు పొంతన లేని సమాధానాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఒత్తైన జుట్టును కోరుకునే పురుషులకు వండర్ ఫుల్ క్రీమ్.. వారానికి ఒక్కసారి వాడినా చాలు!
Advertisement

తాజా వార్తలు