ఏపీలో పార్టీ పెడతానన్న కేసీఆర్ కామెంట్లపై మంత్రి పేర్ని నాని ఆసక్తికర కామెంట్లు

పేర్ని నాని, మంత్రి.కేసీఆర్ పార్టీ పెట్టాలని మేము కూడా కోరుకుంటున్నాం.

రెండు రాష్ట్రాల్లో పార్టీ ఎందుకు.

? రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేస్తే పోలేదా.?ఏపీలో పార్టీ పెట్టడానికి ముందుగా.తెలంగాణ కెబినెట్లో రెండు రాష్ట్రాలను కలిపేయాలనే తీర్మానాన్ని కేసీఆర్ పెడితే బాగుంటుంది.

Interesting Comments On The Name Of The Minister On The KCR Comments That The Pa

రెండు రాష్ట్రాలు కలిసిపోతే ఆయన భేషుగ్గా పోటీ చేయొచ్చు ఏపీ తెలంగాణ లు ఒకటే రాష్ట్రంగా ఉండాలని జగన్ గతంలోనే కోరుకున్నారు.కెసిఆర్ పథకాలపై బండి సంజయ్ దగ్గర మైక్ పెడితే.

తెలుస్తోంది ఎయిడెడ్ విద్యా సంస్థలపై ఎలాంటి బలవంతం లేదు ఐచ్చికంగానే వారు తమ నిర్ణయం తీసుకోవచ్చు.ఏపీలో గంజాయి గురించి కెబినెట్లోనే చర్చించామని 2017లోనే అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు పవన్ కళ్యాణ్ కూడా 2018లోనే గంజాయి సాగవుతోందని ట్వీట్ చేశారు.

Advertisement
రోజూ రాత్రి ఇలా చేస్తే కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయ‌ట‌..తెలుసా?

తాజా వార్తలు