విభజనతో ఏపీకి అన్యాయం..: ఉండవల్లి

రాష్ట్ర విభజనతో ఏపీకి అన్యాయం జరిగిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.కేంద్రాన్ని గత, ప్రస్తుత ప్రభుత్వాలు ప్రశ్నించడం లేదని చెప్పారు.

తాము చెప్పినట్లు వింటేనే నిధులు ఇస్తామన్న రీతిలో కేంద్రం ఉందన్నారు.కేంద్రానికి జగన్, చంద్రబాబు సరెండర్ అయిపోయారని విమర్శించారు.

కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందని ఆరోపించారు.

ప‌సి బిడ్డ‌ల శరీరం నుండి అవాంఛిత జుట్టును ఎలా తొలగించాలో తెలుసా?
Advertisement