విశాఖలో మరోసారి మత్తు ఇంజక్షన్ల కలకలం

విశాఖపట్నంలో మరోసారి మత్తు ఇంజక్షన్లు తీవ్ర కలకలం సృష్టించింది.ఈ క్రమంలో పోలీసులు భారీగా మత్తు ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.

మత్తు ఇంజక్షన్లు విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు.అనంతరం కొందరు కేటుగాళ్లను అదుపులోకి తీసుకున్నారు.

జుట్టు రాలకుండా ఉండాలంటే వారానికి రెండు సార్లైనా ఈ ఆయిల్ వాడండి!

తాజా వార్తలు