తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు.
ఇక పుష్ప 2( Pushpa 2 ) సినిమాతో అల్లు అర్జున్( Allu Arjun ) కూడా మరోసారి భారీ సక్సెస్ ని సాధించాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పటికే ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఎనలేని గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు.మరి ఇలాంటి హీరో పుష్ప 2 సినిమా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడనే విషయంలో కూడా దర్శకులు కొంతవరకు అతన్ని విమర్శిస్తున్నారు.
ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో సినిమా యూనిట్ తీసుకుంటున్న జాగ్రత్తలు అంత ఇంత కాదు.ఇక ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మైనస్ అవ్వబోతుందా? మిగతా సీన్లు అన్ని భారీగా కుదిరాయా లేదా అనేది కూడా మరొకసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది అంటూ చాలామంది ట్రేడ్ పండితులు సైతం పుష్ప 2 సినిమా మేకర్స్ కి సలహాలను ఇస్తున్నారు.మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమాలతో భారీ సక్సెస్ లను సాధిస్తారా తద్వారా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇక సుకుమార్( Sukumar ) అల్లు అర్జున్ లాంటి ఇద్దరు దిగ్గజాలు కలిసి చేస్తున్న ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుందనే కాన్ఫిడెంట్ లో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అయితే ఉంది.మరి డిసెంబర్ 5వ తేదీ వస్తే గాని ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధించబోతుందనేది స్పష్టంగా తెలియదు.అయితే ఈ సినిమా కోసం మేకర్స్ తీసుకుంటున్న అతి జాగ్రత్త వాళ్ల మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందా? అనే ధోరణిలో కూడా కొన్ని ప్రశ్నలైతే తలెత్తున్నాయి.మరి ఈ సినిమాతో అల్లు అర్జున్ మరోసారి పాన్ ఇండియాలో పెను ప్రభంజనాన్ని సృష్టించి 1500 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబడతాడా లేదా అనేది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy