పూజలలో కలశాన్ని ఎందుకు కచ్చితంగా ఉపయోగిస్తారు.. దాని ప్రాముఖ్యత ఇదే..!

భారతీయ సనాతన ధర్మంలో పండుగలో,వ్రతాలలో,పూజలలో కలశారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.

మనం పాటించే ఆచరించే వ్రతాలు, పూజలలో సంకల్పం, పసుపు గణపతి పూజ( Ganesh Puja ), కలశారాధనకు ప్రత్యేక స్థానాలున్నాయి.

నీళ్లు నింపిన కలశం దేవతలకు ఆసనంగా భావిస్తారు.కాబట్టి నీళ్లు ఎంత పవిత్రం, శుద్ధమైతే ఈశ్వరీయ చైతన్య తత్వాన్ని అంతగా కలశంలోకి ఆకర్షింపచేస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

పరిష్కారాధన చేసేటప్పుడు పిండితో గాని, రాగితో కానీ, బంగారముతో కానీ చేసిన కలశాలను మాత్రమే ఉపయోగించడం మంచిది.పంచలోహాలతో చేసే కళాశాలను కూడా ఉపయోగించవచ్చు.

పరిష్కారాధన చేసేటప్పుడు కలశంలో మంచినీరు లేదా అందుబాటులో ఉన్న పవిత్ర నది జలాలను మీరు ఉపయోగించడం మంచిది.కలశంలోని నీటిని సుగంధ ద్రవ్యాలు అయినటువంటి గంధం పసుపు కుంకుమ వంటివి ఉండడం మంచిది.అలాగే కలశంలోని నీటిలో సుగంధ ద్రవ్యాలైనటువంటి గంధం, పసుపు, కుంకుమ వంటివి ఉండటం, అలాగే కలశంలో రాగినాణెం, పంచరత్నాలు, తులసి దళం వంటివి వాడటం శ్రేష్టం.

Advertisement

హిందూ ధర్మం ప్రకారం శుభకార్యాలకు కలశాన్ని కలశారాధన చేయడం ఎంతో ముఖ్యం.రాగి, వెండి, బంగారు వంటి పాత్రలలో వీటిని మామిడాకులు వేసి కొబ్బరికాయను పెట్టి పసుపు, కుంకుమలు పెట్టిన పాత్రలను కలశం అని అంటారు.

పురాణాల ప్రకారం సృష్టి ఆవిర్భావానికి ముందు శ్రీ మహావిష్ణువు ( Sri maha Vishnu )తన శేషశయ్య పై పవళించుచుండగా అతని నావినుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించారు.అలా ఉద్భవించిన బ్రహ్మ అతని వెల్లడించారు.అందుకోసం ఈ కలషారాధనలో భాగంగా కలశంలో ఉపయోగించే మామిడాకులు, కొబ్బరికాయను ఈ సృష్టికి ప్రతీకగా చెబుతారు.

కలశానికి కట్టే దారం సృష్టిలో బంధించబడిన ప్రేమను సూచిస్తుంది.ఇలా రాగి పాత్రలో మామిడాకులు, కొబ్బరికాయ( coconut ) ఉంచి ఎరుపు దారం చుట్టబడిన పాత్రను కలశం గా ఆ పాత్రను బియ్యము లేదా నీటితో నింపబడడం చేత ఆ పాత్రను కలశం లేదా పూర్ణ కుంభము అని కూడా చెబుతారు.

Mangalampalli Balamurali Krishna: మరో జన్మంటూ ఉంటె క్రికెటర్ గానే పుడతాడట....మనసులో మాట బయటపెట్టిన మహానుభావుడు.
Advertisement

తాజా వార్తలు