Chandrababu : అణచివేతే లక్ష్యంగా అధికార పార్టీ అక్రమ కేసులు..: చంద్రబాబు

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు( Governor Abdul Nazeer ) టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) లేఖ రాశారు.

టీడీపీ నేతలు, కార్యకర్తల అణచివేతే లక్ష్యంగా అధికార పార్టీ అక్రమ కేసులు పెడుతోందని ఆయన లేఖలో ఆరోపించారు.

వ్యవస్థలను రాజకీయ కక్షల కోసం వైసీపీ ప్రభుత్వం వాడుకుంటోందని విమర్శించారు.

Illegal Cases Of The Ruling Party Will Be Targeted If Suppressed Chandrababu
Illegal Cases Of The Ruling Party Will Be Targeted If Suppressed Chandrababu-Ch

మాజీ మంత్రి పుల్లారావు( Prathipati Pullarao ) కుమారుడు అక్రమ అరెస్టును ప్రస్తావిస్తూ ఏపీ ఎస్ఆర్డీఐ దుర్వినియోగాన్ని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆయన లేఖలో గవర్నర్ నజీర్ ను కోరారు.

Breaking News : అగ్నికి ఆహుతైన టాటా ఏస్
Advertisement

తాజా వార్తలు