Ileana : బాత్రూంలో బికినీతో ఇలియానా…బోల్డ్ ఫోటో షేర్ చేసిన గోవా బ్యూటీ?

గోవా బ్యూటీ ఇలియానా( Ileana ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె దేవదాసు సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు.

ఈ సినిమా ద్వారా మొదటి సక్సెస్ అందుకున్నటువంటి ఇలియానా అనంతరం మహేష్ బాబు హీరోగా నటించిన పోకిరి( Pokiri ) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.ఇలా ఈమె నటించిన వరుస సినిమాలన్నీ కూడా పెద్ద ఎత్తున సక్సెస్ కావడంతో ఇలియానాకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి సరసన నటించే అవకాశం వచ్చింది.

ఇలా ఇండస్ట్రీలో అగ్ర హీరోలు అందరి సరసన నటిస్తూ ఉన్నటువంటి ఇలియానా కోలీవుడ్ ఇండస్ట్రీ లోను అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలను సొంతం చేసుకున్నారు.ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈమె మెల్లిమెల్లగా తను చేస్తున్న సినిమాలన్నీ కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో అవకాశాలు కూడా తగ్గిపోయాయి.

ఇలా అవకాశాలు లేకపోవడంతో పూర్తిగా ఇలియానా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో రచ్చ చేశారు.

Advertisement

ఇలా సోషల్ మీడియాలో తరచు తన గ్లామరస్ హాట్ ఫోటోలను షేర్ చేసే ఇలియానా ఏకంగా తాను తల్లి కాబోతున్నాననే విషయాన్ని చెబుతూ అందరికీ షాక్ ఇచ్చారు.ఇలా ఇలియానా తన బిడ్డకు తండ్రి ఎవరు అనే విషయాన్ని చెప్పకుండా తన ప్రేగ్నెన్సీకి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునేవారు.అయితే ఈమె రహస్యంగా పెళ్లి( Ileana Marriage ) చేసుకొని బిడ్డకు జన్మనిచ్చారు అనే విషయాన్ని బిడ్డ పుట్టిన తర్వాత వెల్లడించారు.

ఇక ఈమె ప్రెగ్నెన్సీ సమయంలో కూడా పెద్ద ఎత్తున ఫోటోషూట్స్ చేయించి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేవారు.తన బేబీ బంప్ ఫోటోలతో( Ileana Baby Bump ) అభిమానులను సందడి చేసినటువంటి ఇలియానా తాజాగా బాత్రూంలో బికినీలో ఉన్నటువంటి ఒక సెల్ఫీ ఫోటోని ఈమె అభిమానులతో పంచుకున్నారు.ఇలా ఒక్కసారిగా ఈమె ఈ బోల్డ్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

ఇలా ఈ ఫోటోని షేర్ చేసినటువంటి ఇలియానా గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నట్టు తెలుస్తుంది.ఈమె ఈ ఫోటో గత ఏడాది దిగినదని తెలుస్తోంది.ఈ ఫోటో దిగిన సమయంలో తనకు నాలుగో నెల అంటూ ఈమె జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసినటువంటి ఈ ఫోటో వైరల్ అవుతుంది.

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!
Advertisement

తాజా వార్తలు