ఈ వాస్తు తప్పులను చేస్తే చాలా రకాల సమస్యలతో పాటు దరిద్రం కూడా..!

వాస్తు ప్రకారం అనుసరించడం వల్ల చాలా రకాల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని వాస్తు నిపుణులు ఎప్పుడు చెబుతూ ఉంటారు.

అలాగే వాస్తును అనుసరించకుండా ఉంటే ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇంకా చెప్పాలంటే వాస్తు ప్రకారం ఈ చిన్న చిన్న నియమాలను పాటిస్తే ఖచ్చితంగా సమస్యలు దూరం అవుతాయి.అలాంటి కొన్ని చిన్న వాస్తు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే ఉత్తరం వైపు ఎప్పుడూ కూడా తేలికపాటి వస్తువులని ఉంచకూడదు.ఇంకా చెప్పాలంటే ఇంట్లో గాలి వెలుతురు ప్రవేశించేలా ఉండాలి.

ఇలా ఇంట్లోకి గాలి వెలుతురు ప్రవేశించడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు.తూర్పు వైపు కానీ పడమర వైపు కానీ హెవీ కన్స్ట్రక్షన్ ( Heavy construction )ఉండడంవల్ల కొన్ని రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Advertisement

ఒక వేళ ఉత్తరం వైపు బాగా ఎక్కువ వస్తువులను పెట్టిన కూడా చాలా రకాల సమస్యలు వస్తాయి.ముఖ్యంగా చెప్పాలంటే ఇంట్లో కుళాయిలు లీక్ అవుతున్న కూడా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ముఖ్యంగా చెప్పాలంటే ఇంట్లో వంట చేసేటప్పుడు దక్షిణ దిశ లో నిలబడి వంట చేయడం వలన చర్మ సమస్యలు, ఎముకల సమస్యలు( Skin problems, bone problems ) ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.ఇంటి గోడలకి పగుళ్లు ఉండకూడదు.ఇంటి గోడలు సురక్షితంగా లేకపోతే జాయింట్ పెయింట్స్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అలాగే ఇంట్లో ఉండే పెయింటింగ్ లు కూడా బాగుండాలి.ముఖ్యంగా చెప్పాలంటే ఇంటికి ముదురు రంగుల పెయింటింగ్స్ ఉండడం వలన ఉదర సమస్యలు వంటివి ఎదురవుతాయి.

కాబట్టి ఇలాంటి తప్పులు ఏమీ చేయకుండా ఉంటే ఇంట్లో చాలా సమస్యలు దూరమై ఆనందంతో పాటు సుఖ సంతోషాలు కూడా ఉంటాయి.

రజనీకాంత్ తెలుగు సినిమాల్లో నటించకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు
Advertisement

తాజా వార్తలు