బుద్ధ పూర్ణిమ రోజున ఈ చెట్లకు హనీ కలిగిస్తే మాత్రం చాలా నష్టపోతారు..!

ముఖ్యంగా చెప్పాలంటే బౌద్ధమతంలో బుద్ధ పూర్ణిమ కు( Buddha Purnima ) ఎంతో ప్రాముఖ్యత ఉంది.

ఇంకా చెప్పాలంటే ఈ సంవత్సరం బుద్ధ పూర్ణిమ రోజునే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతోంది.

ఈ సంవత్సరం తొలి చంద్రగ్రహణం( Chandra Grahan ) కూడా ఇదే.ముఖ్యంగా చెప్పాలంటే 130 సంవత్సరాల తర్వాత బుద్ధ పూర్ణిమ రోజు చంద్రగ్రహణం ఏర్పడబోతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.బుద్ధ పూర్ణిమ రోజు చేసే స్నానం, దానం, పూజలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.

బుద్ధ పూర్ణిమ రోజే చంద్రగ్రహణం ఉండడంతో కొన్ని దోషాలను కూడా నివారించాలి.ఇది హాని కలిగించవచ్చు.

If You Harm These Trees On Buddha Purnima Day You Will Suffer A Lot Details, Bud

ముఖ్యంగా చెప్పాలంటే బుద్ధపూర్ణిమ రోజున ఈ తప్పులను అస్సలు చేయకూడదు.చేస్తే మాత్రం భారీ నష్టం జరిగే అవకాశం ఉంది.బుద్ధ పూర్ణిమ రోజున పొరపాటున కూడా మాంసం, చేపలు తినకూడదు.

Advertisement
If You Harm These Trees On Buddha Purnima Day You Will Suffer A Lot Details, Bud

ఇలా చేయడం వల్ల ఆర్థికంగా కూడా చాలా నష్టపోతారు.బుద్ధ పూర్ణిమ రోజు పొరపాటున కూడా తులసి, ఉసిరి, అరటి చెట్లకు( Tulsi Amla Banana Trees ) హాని చేయకూడదు.

ఎందుకంటే ఇందులో విష్ణువు ఉంటాడు.బుద్దా పూర్ణిమ రోజున ఈ మూడు చెట్ల ను పూజించడం వల్ల మీకు మంచి జరుగుతుంది.

If You Harm These Trees On Buddha Purnima Day You Will Suffer A Lot Details, Bud

ఇంకా చెప్పాలంటే గ్రహణం రోజు రాత్రిపూట పెరుగును అసలు తినకూడదు.బుద్ధ పూర్ణిమ రోజున అసలు అబద్ధం చెప్పకూడదు.ఇది మీ జీవితంలో ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది.

బుద్ధ పౌర్ణమి రోజున తెల్లవారుజామున నాలుగు గంటల 12 నిమిషముల నుంచి నాలుగు గంటల 55 నిమిషముల వరకు స్నానానికి శుభముహూర్తం అని జ్యోతిష్యులు చెబుతున్నారు.మే 5వ తేదీన సాయంత్రం 6:45 నిమిషములకు చంద్రుడికి అర్ఘ్యం సమర్పించే సమయం అని చెబుతున్నారు.బుద్ధ పూర్ణిమ రోజు ఇలా చేయడం వల్ల మీకు జరిగే కొన్ని నష్టాలను దూరం చేసుకోవచ్చు.

Victory Venkatesh : హీరోయిన్లతో గొడవ పడుతున్న స్టార్ హీరో....మాటలు కూడా లేవట?
Advertisement

తాజా వార్తలు