టమాటాలతో వీటిని కలిపి తింటున్నారా..? అయితే ఈ సమస్యలు తప్పవు..!

సాధారణంగా ఇంట్లో ఏ కూర చేసినా టమాట లేకుండా ఆ కూర పూర్తి అవ్వదు.అయితే టమాటాల( Tomato )తో చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

టమోటాలు తినడం వలన ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.అదే విధంగా టమోటాల వలన ప్రయోజనాలు మాత్రమే కాకుండా నష్టాలు కూడా ఉన్నాయి.

ముఖ్యంగా టమోటాలు తినకూడని వ్యక్తులు ఈ విషయాన్ని తెలుసుకోవాలి.టమోటాలు మనకు సంవత్సరంలో ఉన్న 12 నెలలు అందుబాటులో ఉంటాయి.

అలాగే చవక ధరలో లభిస్తాయి.టమోటా నిజానికి ఒక పండు అయినప్పటికీ కూరగాయగా పిలుస్తారు.

Advertisement
Do You Eat Them Together With Tomatoes? But These Problems Are Inevitable, Tomat

టమోటాల్లో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.షుగర్ వ్యాధిగ్రస్తులకు టమోటా ఎంతో లాభదాయకమని చెప్పవచ్చు.

Do You Eat Them Together With Tomatoes But These Problems Are Inevitable, Tomat

ఈ రోజుల్లో అందరికీ షుగర్( Diabetes ) బాధ తప్పక ఉంది.అయితే షుగర్ తో బాధపడుతున్న వాళ్ళు టమోటాలు తినడం వల్ల మంచి లాభాలు ఉంటాయి.అయితే వ్యాధులు రావడానికి మొట్టమొదటి కారణం ఏమిటంటే పళ్ళు, కూరగాయలు తినకపోవడమే అని చెప్పవచ్చు.

అందుకే ఎక్కువగా పళ్ళు కూరగాయలు తీసుకోవడం మంచిది.అందులో ముఖ్యంగా టమోటా వాడకం అస్సలు తగ్గించకూడదు.

ఎందుకంటే టమోటా వాడడం వలన శరీరంలోని వేడి తగ్గిపోతుంది.అదేవిధంగా టమోటాలు తినడం వలన దంతాలు బలంగా తయారవుతాయి.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

అంతేకాకుండా వ్యాధుల నుండి సురక్షితంగా ఉండడానికి కూడా టమోటాలు ఉపయోగకరంగా ఉంటాయి.

Do You Eat Them Together With Tomatoes But These Problems Are Inevitable, Tomat
Advertisement

పిల్లల పెంపకానికి కూడా టమోటా రసంలో కావాల్సిన పోషకాలు లభిస్తాయి.కాబట్టి ప్రతి రోజు ఉదయం పిల్లలను టమోటాలు కడిగి తినిపించాలి.అయితే ఇన్ని ప్రయోజనాలు ఉన్న టమోటాలలో నష్టాలు కూడా ఉన్నాయి.

టమోటాలు యాసిడ్ ఆమ్లత్వం కలిగి ఉంటాయి.కాబట్టి ఎక్కువగా ఉపయోగిస్తే ఆసిడిటీ వస్తుంది.

అంతే కాకుండా చాతి మంటగా ఉంటుంది.ఇక టమోటాలు సలాడ్స్ లో కలిపి తింటే మాత్రం ఆ గింజలు కడుపులోకి వెళ్లి జీర్ణం కాకుండా ఉండిపోతాయి.

దీంతో కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.అంతేకాకుండా గ్యాస్ సమస్య( Gastric Problem ) ఉన్నవారు కూడా టమోటాలను తీసుకోకపోవడమే మంచిది.

అంతేకాకుండా టమోటాలను సలాడ్ లో కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతాయి.

తాజా వార్తలు