Magical Drink : తలనొప్పి, ఒత్తిడి క్షణాల్లో దూరం అవ్వాలా? అయితే ఈ మ్యాజికల్ డ్రింక్ మీకోసమే!

తలనొప్పి, ఒత్తిడి.ప్రస్తుత టెక్నాలజీ కాలంలో బిజీ లైఫ్ స్టైల్ కారణంగా ప్రతి ఒక్కరూ ఈ సమస్యలను తరచూ ఫేస్ చేస్తూ ఉంటారు.

అయితే తలనొప్పి, ఒత్తిడి చిన్న సమస్యలు గానే కనిపించిన.అవి తీవ్ర ఇబ్బందిని కలగజేస్తాయి.

వాటి వల్ల ఏ పని పైన దృష్టి సారించలేకపోతుంటారు.అయితే అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ డ్రింక్ ను కనుక తీసుకుంటే ఎంత తీవ్రమైన తలనొప్పి అయినా, ఒత్తిడి అయినా క్షణాల్లో దూరం అవ్వడం ఖాయం.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మ్యాజికల్ డ్రింక్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలపై ఓ లుక్కేయండి.ముందుగా ఒక గ్లాస్ హాట్ వాటర్ ను తీసుకోవాలి.

Advertisement

ఈ వాటర్ లో ఒక గ్రీన్ టీ బ్యాగ్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి.ఆ తర్వాత రెండు ఉసిరి కాయలు తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి గింజ తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉసిరి కాయ ముక్కలు, రెండు రెబ్బల కరివేపాకు, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, చిటికెడు పింక్ సాల్ట్, ఒక కప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జ్యూస్ లో ముందుగా తయారు చేసి పెట్టుకున్న గ్రీన్ టీ ని మిక్స్ చేయాలి.చివరిగా వన్ టేబుల్ స్పూన్ తేనె, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, వన్ టేబుల్స్ పుదీనా జ్యూస్ మరియు మూడు లేదా నాలుగు ఐస్ క్యూబ్స్ వేసుకుని బాగా కలిపి సేవించాలి.

ఈ మ్యాజికల్ డ్రింక్ ను తీసుకుంటే ఒత్తిడి, తలనొప్పి క్షణాల్లో పరార్ అవుతాయి.అలాగే బాడీ మరియు మైండ్ ఫ్రెష్ గా మార‌తాయి.తలనొప్పి, ఒత్తిడి ఉన్నప్పుడే కాదు ఈ మ్యాజికల్ డ్రింక్ ను రోజు కూడా తీసుకోవచ్చు.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

దీనిని డైట్ లో చేర్చుకోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.సీజ‌న‌ల్‌ వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.మరియు హెయిర్ ఫాల్ సమస్య సైతం కంట్రోల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు